Vitamin D: విటమిన్ డి లోపం వల్ల పురుషులలో 5 శారీరక మార్పులు
విటమిన్ డి లోపాన్ని నివారించడం మరియు చికిత్స చేయడంలో సూర్యకాంతి, ఆహార మార్పులు మరియు సప్లిమెంట్ల కలయిక ఉంటుంది.
విటమిన్ డి లోపాన్ని నివారించడం మరియు చికిత్స చేయడంలో సూర్యకాంతి, ఆహార మార్పులు మరియు సప్లిమెంట్ల కలయిక ఉంటుంది.
మద్యాహ్న వేళల్లో నీరసంగా అనిపిస్తే కొద్దిదూరం నడక, గ్లాసు చల్లటి మంచినీళ్లు తాగడం, స్నేహితుడితో ఫోన్లో మాట్లాడటం మంచిది. ఇలా చేయడం వల్ల నిద్ర పట్టడానికి అవకాశం ఉంది.
పురుషులలో లైంగిక సంతృప్తి మరియు అంగస్తంభన పనితీరు సరిగా లేకపోతే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి లోపించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
పొగాకు బారిన పడ్డ వారు అందులో నుంచి బయటపడేందుకు సమయం పడుతుంది. పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా బానిసైన వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దాలంటే కుటుంబ సభ్యుల సహకారం, తోడ్పాటు చాలా అవసరం.
ఇలా తింటే మామిడి పండ్లు జీర్ణక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాల మలబద్ధకం తగ్గించడంలో కూడా తోడ్పడతాయి. మామిడిలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచే కోలాజెన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. చర్మం నిగానిగలాడేలా చేయడమే కాకుండా, యాంటీఏజింగ్ లోనూ తోడ్పడతాయి.
రాత్రి సమయాల్లో చల్లగాలి నుంచి కాపాడుకునేందుకు గ్లౌజులు ధరించడం, సాక్సులు ధరించడం, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ డిజార్డర్ ఉన్న మహిళల్లో కొంతమంది ముఖం లేదా శరీరంపై అధిక జుట్టు పెరుగుతుంది. అయితే కొందరిలో జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం కూడా కనిపిస్తాయి.
తక్కువ కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం 34 శాతం వరకు మరణాలు తగ్గించవచ్చని ఈ పరిశోధన నిరూపించింది.
ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం పరీక్షలను క్షుణ్నంగా పరిశీలించడం.
చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉప్పు వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.
మూత్ర పిండాల ఆరోగ్యం బాగుండాలంటే మద్యం, పొగ తాగడం మానేయాలి. మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది కిడ్నీల పని తీరును ప్రభావితం చేస్తుంది.
అలసట, విసుగు, బోర్ వంటివి పోయి తిరిగి ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఆఫీస్ పని అనంతరం మగవారు రిలాక్స్ అయినట్టుగా మహిళలు అవరు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూలర్లు, ఫ్రిడ్జ్, ఏసీ లు వాడినపుడు ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువే అని చెప్పుకోవాలి.
ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు తెలియజేశారు.
పన్నెండు వారాల వరకు రోజూ బాదాం పలుకులను తింటే వ్యక్తుల్లో క్లోమం పనితీరు మెరుగుపడుతుంది.