Mastrubation హస్త ప్రయోగం చేయడం వల్ల కిడ్నీలు పాడవుతాయా?

Mastrubation effect on Kidneys

హస్త ప్రయోగం సహజ సిద్ధమయిన సాధారణ శృంగార ప్రక్రియ.

Mastrubation

హస్త ప్రయోగం చేయడం వలన శరీరంలో ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మీ మూడ్ ని improve చేస్తాయి. ప్రతిఫలంగా సుఖనిద్ర కలుగుతుంది.

అధ్యయనాల ప్రకారం వారానికి మూడు నుండి ఐదుసార్లు హస్త ప్రయోగం చేసుకోవచ్చు. కానీ హస్త ప్రయోగం రోజుకు రెండు మూడు సార్లు చేసుకుంటే జననేంద్రియాలలో కురుపులు ఏర్పడవచ్చు. ఇవి చర్మ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.

హస్తప్రయోగం చేయడం వల్ల కలిగే లాభాలు:

ఒత్తిడి ఉపశమనం దొరుకుతుంది. మెరుగైన నిద్ర లభిస్తుంది. Mastrubation లైంగిక సామర్ధ్యం చాలా వరకు మెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

నొప్పి ఉపశమనం: శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవడం వలన కండరాల నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

ప్రోస్టేట్ ఆరోగ్యం: Mastrubation హస్త ప్రయోగం చేయడం వలన కలిగే స్కలనం ద్వారా హానికరమైన పదార్థాలు బయటకుపోవడం, ద్వారా ప్రోస్టేట్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

హస్త ప్రయోగంపై కొన్ని అపోహలు:

నరాల బలహీనత వస్తుందని, కిడ్నీలు పాడవుతాయని అలాగే స్కలనము త్వరగా శృంగార సామర్ధ్యం తగ్గిపోతుందనేవి కేవలం అపోహలు మాత్రమే. Mastrubation హస్తప్రయోగం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవనేది నిపుణుల మాట.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top