Period Problems: పీరియడ్స్ టైమ్ లో ఈ మార్పులతో జాగ్రత్త..!
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలు మరీ పెద్దగా ఉంటే ఏదో సమస్య ఉందని అనుమనానించాల్సిందే. ఈ రక్తం గడ్డల సంఖ్య ఎక్కువైనా, సైజ్ పెద్దగా ఉన్నా..
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలు మరీ పెద్దగా ఉంటే ఏదో సమస్య ఉందని అనుమనానించాల్సిందే. ఈ రక్తం గడ్డల సంఖ్య ఎక్కువైనా, సైజ్ పెద్దగా ఉన్నా..
ఈ డిజార్డర్ ఉన్న మహిళల్లో కొంతమంది ముఖం లేదా శరీరంపై అధిక జుట్టు పెరుగుతుంది. అయితే కొందరిలో జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం కూడా కనిపిస్తాయి.
స్త్రీలలో రక్తహీనత అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. వివాహితుల్లో సగానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఎనీమియాతో బాధపడే గర్భిణులు, బాలింతలకు రెట్టింపు మోతాదులో ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇస్తున్నా కూడా పరిస్థితి మెరగుపడడం లేదని సర్వేలు చెబుతున్నాయి.
మామూలు కాన్పు అనుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సిజేరియన్ ఆపరేషనుకు సైతం సిద్ధంగా ఉండాలి. తల్లీ బిడ్డలకు ఇది సురక్షితమే.
మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే క్రమంలో తృణ ధాన్యాలను కూడా ఎక్కువగా తినటం మంచిది. వీటిలో ఉండే మొక్కల సంబంధిత రసాయనాలకు బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించే శక్తి ఉంది.
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో అంతగా కనిపించవు. ఒక్కోసారి వ్యాధి తీవ్రదశకు చేరుకునే వరకు దానిని గుర్తించే అవకాశం ఉండదు. దీని లక్షణాలు సాధారణంగా తరచుగా వచ్చే అనారోగ్యాల్లా అనిపించడం వలన అలా జరుగుతుంది. దీని గురించి తెలుసుకుంటే… లక్షణాలను పసిగట్టి తొలిదశలోనే స్పందించే అవకాశం ఉంటుంది.
గర్భిణులకు వందశాతం సురక్షితం అనదగ్గ మందులు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. వారు ఎలాంటి మందులను, సప్లిమెంట్లను, థెరపీలను వాడాలన్నా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గర్భిణికి ఉపయోగపడ్డాయి కదా అని మరొకరు అవే మందులను, పద్ధతులను వాడటం కూడా మంచిది కాదు. ఎవరి శరీర తీరు, ఆరోగ్య స్థితిని బట్టి వారికి ప్రత్యేకంగా వైద్య సలహాలు అవసరం అవుతాయి.
మామూలు రక్తపోటు కంటే గర్భిణీల రక్తపోటు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా 20 వారాలు దాటిన తరువాత రక్తపోటులో మార్పు మితిమీరి ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారవచ్చు.
ఏ కారణం వల్లనైనా సంతానం కలగని వారు కుంగిపోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం ఐవిఎఫ్. మిగిలిన పద్ధతులేవీ ఫలితం ఇవ్వనప్పుడే ఈ విధానానికి వెళ్ళటం మంచిదన్నది డాక్టర్ల సూచన.
ఇప్పటివరకూ మనం స్థూలకాయం వలన గుండె సంబంధమైన వ్యాధులు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటి సమస్యలే ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ మితిమీరిన బరువు ఉంటే గర్భధారణ సైతం అసాధ్యమని తేలటంతో దీన్ని చాలా కీలకమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరమొచ్చింది.
రోజూ సంభోగించటం వల్ల మాత్రమే గర్భధారణ జరుగుతుందనుకోవటం సరికాదు. అండం విడుదలయ్యే సమయమే చాలా కీలకం. సంభోగం తరువాత వీర్యకణం 72 గంటలపాటు సజీవంగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనాలనే వత్తిడికి లోను కావటం కూడా మంచిది కాదు.
గర్భధారణ తర్వాత శరీరంలో జరిగే కొన్ని రకాల మార్పుల కారణంగా ఆయా వ్యాధులు తమ సంకేతాలను బయటకు చూపిస్తాయి. ఇలాంటి వాటి ద్వారా కూడా దురదలు ఎదురు కావచ్చు. అలాగే దురదలతో పాట దద్దుర్ల సమస్య కూడా కనిపించిందంటే దాన్ని ఓ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గా గమనించవచ్చు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి స్త్రీ జీవితాన్ని మానసికంగా, శారీరకంగా క్రుంగదీస్తున్నాయి. అయితే ఈ సమస్యల ఫలితంగా ఎక్కువగా పీరియడ్స్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల నుంచి …
గర్భిణులకు ఎదురయ్యే సమస్యల్లో దాదాపు 80 శాతం మందిలో నిద్రలేమి కనిపిస్తుంది.
గర్భంలో బిడ్డ కదిలికలు సరిగా లేకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఆ పరిస్థితిని గుర్తించటమెలా అనే విషయం మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.