Back Pain and Pregnancy గర్భిణీలూ నడుమునొప్పితో బాధపడుతున్నారా… ఇవి తెలుసుకోండి.
గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం. గర్భధారణ వలన 10 నుంచి 12 కిలోల బరువు పెరగటం..
గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం. గర్భధారణ వలన 10 నుంచి 12 కిలోల బరువు పెరగటం..
తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ, అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి.
పిల్లలు పుట్టే వయసులో ఉన్నవారు గర్భసంచి తొలగింపుకు మొగ్గు చూపకపోవటమే మేలు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం అనేక సమస్యలకు ఇదే పరిష్కారం కావచ్చు.
గర్భనిరోధక మాత్రలు మహిళలకు అవాంఛిత గర్భం గురించిన భయం లేకుండా లైంగిక సుఖాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన కుటుంబ నియంత్రణ మార్గం. కానీ ప్రతి వస్తువుకూ మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి.
ప్రసవానికి ముందే మొదలై ప్రసవానంతరం కూడా కొంతకాలం పాటు కొనసాగే ఈ సమస్య ఎలాంటి భౌతికమైన ఇబ్బందులూ కలిగించదు. అయినాసరే, వాటి ఉనికి వలన ఇబ్బందిగా అనిపించటమనే మానసిక వైఖరి నుంచి బైటపడటం చాలా మందికి సాధ్యం కావటం లేదు.
కాన్సర్ తో చనిపోయే ఆడవాళ్లలో సగం మంది రొమ్ము కాన్సర్ తోనే చనిపోతున్నారు. రొమ్ముల్లో గడ్డలు వచ్చి అవి కణితిగా మారటం ఈ కాన్సర్ లో కీలకమైన విషయం. 10 శాతం మహిళలు రొమ్ము …
వారానికి 40 గంటల కంటే ఎక్కువకాలం పనిచేసే గర్భవతులకు, వారానికి 25 గంటలకంటే తక్కువ కాలం పనిచేసేవారికంటే చిన్న పరిమాణంలో ఉన్న శిశువులు జన్మించినట్టుగా అధ్యయనంలో తేలింది.
మొదటి మూడు నెలలు, రెండవ మూడునెలలు, మూడవ మూడునెలలు… ఇలా గర్భధారణ నెలలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యపరీక్షలు ఉంటాయి.
మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే క్రమంలో తృణ ధాన్యాలను కూడా ఎక్కువగా తినటం మంచిది. వీటిలో ఉండే మొక్కల సంబంధిత రసాయనాలకు బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించే శక్తి ఉంది.
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో అంతగా కనిపించవు. ఒక్కోసారి వ్యాధి తీవ్రదశకు చేరుకునే వరకు దానిని గుర్తించే అవకాశం ఉండదు. దీని లక్షణాలు సాధారణంగా తరచుగా వచ్చే అనారోగ్యాల్లా అనిపించడం వలన అలా జరుగుతుంది. దీని గురించి తెలుసుకుంటే… లక్షణాలను పసిగట్టి తొలిదశలోనే స్పందించే అవకాశం ఉంటుంది.
గర్భిణులకు వందశాతం సురక్షితం అనదగ్గ మందులు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. వారు ఎలాంటి మందులను, సప్లిమెంట్లను, థెరపీలను వాడాలన్నా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గర్భిణికి ఉపయోగపడ్డాయి కదా అని మరొకరు అవే మందులను, పద్ధతులను వాడటం కూడా మంచిది కాదు. ఎవరి శరీర తీరు, ఆరోగ్య స్థితిని బట్టి వారికి ప్రత్యేకంగా వైద్య సలహాలు అవసరం అవుతాయి.
సమస్య: నేను రెండు రోజుల క్రితం శృంగారం తరువాత ఆన్ వాంటెడ్ 72 తీసుకున్నాను. నాకు తరువాత రోజు ఉదయం నుండి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి దానంతకదే ఆగిపోతుందని అనుకున్నాను …
నేను ఇంతకుముందు నా సమస్యను రాశాను మీ సలహా ప్రకారం ఎటువంటి మందులు వాడకుండా…
లాపరోస్కొపీ సర్జరీ ద్వారా పిసిఓఎస్ సమస్య తగ్గిపోతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే.