మీ పిల్లల్లో తెలివితేటలు పెరగడం లేదా?
పిల్లల్లో ‘‘స్థిర మానసిక స్థితి’’, ‘‘ఎదిగే మానసిక స్థితి’’ అనే మానసిక స్థితులను మనం గమనించొచ్చు. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు ఏదైతే బాగా చేయగలమో అదే చేస్తారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు.