Back Pain and Pregnancy గర్భిణీలూ నడుమునొప్పితో బాధపడుతున్నారా… ఇవి తెలుసుకోండి.
గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం. గర్భధారణ వలన 10 నుంచి 12 కిలోల బరువు పెరగటం..
గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం. గర్భధారణ వలన 10 నుంచి 12 కిలోల బరువు పెరగటం..
కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.
ఒంటి మీద బుగ్గలు, దద్దుర్లతోపాటు, తలంతా వేడిగా ఉంటున్నపుడు, కాళ్లు చేతులు చల్లగా ఉన్నపుడు బెల్లడోనా బాగా పని చేస్తుంది.
తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ, అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి.
చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది.
పిల్లలు పుట్టే వయసులో ఉన్నవారు గర్భసంచి తొలగింపుకు మొగ్గు చూపకపోవటమే మేలు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం అనేక సమస్యలకు ఇదే పరిష్కారం కావచ్చు.
గర్భనిరోధక మాత్రలు మహిళలకు అవాంఛిత గర్భం గురించిన భయం లేకుండా లైంగిక సుఖాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన కుటుంబ నియంత్రణ మార్గం. కానీ ప్రతి వస్తువుకూ మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి.
వీడియోగేమ్స్‌లోకూడా పజిల్స్, లాజికల్, మ్యాథమ్యాటికల్ జిగ్‌జాగ్ వంటి కొన్ని మెదడుకు పదునుపెట్టే ఆటలూ ఉన్నమాట నిజమే అయినా పిల్లలు వాటి వరకే పరిమితం కారు. వారు హద్దుమీరే అవకాశాలే ఎక్కువ కాబట్టి అసలు వీడియో గేమ్స్ ను ప్రోత్సహించకపోవటమే మంచిది.
ప్రసవానికి ముందే మొదలై ప్రసవానంతరం కూడా కొంతకాలం పాటు కొనసాగే ఈ సమస్య ఎలాంటి భౌతికమైన ఇబ్బందులూ కలిగించదు. అయినాసరే, వాటి ఉనికి వలన ఇబ్బందిగా అనిపించటమనే మానసిక వైఖరి నుంచి బైటపడటం చాలా మందికి సాధ్యం కావటం లేదు.
చిన్న పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్న ఉబ్బసం వ్యాధి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ చాలామందిలో వ్యాధి లక్షణాలుమాయమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మందికి మాత్రం ఈ సమస్య కొనసాగే ప్రమాదముంది.
చిన్న గొడవలు, భేదాభిప్రాయాలను సవ్యంగా పరిష్కరించుకోలేకపోతే అవే పెద్దవై ఇక కలిసి ఉండటం సాధ్యం కాదనేంత కోపం ద్వేషం ఏర్పడతాయి.
కాన్సర్ తో చనిపోయే ఆడవాళ్లలో సగం మంది రొమ్ము కాన్సర్ తోనే చనిపోతున్నారు. రొమ్ముల్లో గడ్డలు వచ్చి అవి కణితిగా మారటం ఈ కాన్సర్ లో కీలకమైన విషయం. 10 శాతం మహిళలు రొమ్ము …
చిన్న పిల్లలను ఉద్దేశించిన జంక్ ఫుడ్ విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటనలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పిల్లల్లో ఊబకాయానికి కారణమవుతున్నాయి.
వారానికి 40 గంటల కంటే ఎక్కువకాలం పనిచేసే గర్భవతులకు, వారానికి 25 గంటలకంటే తక్కువ కాలం పనిచేసేవారికంటే చిన్న పరిమాణంలో ఉన్న శిశువులు జన్మించినట్టుగా అధ్యయనంలో తేలింది.
మొదటి మూడు నెలలు, రెండవ మూడునెలలు, మూడవ మూడునెలలు… ఇలా గర్భధారణ నెలలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యపరీక్షలు ఉంటాయి.