అడిక్షన్లను దూరం చేసుకోవాలంటే ?
క్యాన్సర్, అంటు వ్యాధులు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30కి వ్యాధులకు మద్యపానమే మూలకారణమని తేలింది.
క్యాన్సర్, అంటు వ్యాధులు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30కి వ్యాధులకు మద్యపానమే మూలకారణమని తేలింది.
మన మనసుకి సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చే పనులు చాలా చిన్నవయినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండటంలో ఎంతో ఆనందం దొరుకుతుంది. ఒక్కోసారి అవే జీవితానికి అర్థం అనిపించవచ్చు.
ఒక విషయాన్ని విశాలమైన దృక్పథంతో చూడటం వలన మనం వాయిదా వేయకుండా పనులు చేయగలం అంటారు నిపుణులు.
మొండితనం అనే సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో మానసిక సమస్యలకు ఆస్కారం ఉంటుంది. అతిగా గారాబం చేయడం కూడా పిల్లల్లో మొండితనాన్ని పెంచేస్తాయి.
అసలు పనే చేయబుద్ది కాకపోవటం ఒకరకం బద్దకం అయితే కొంతమందికి కొన్ని రకాల పనులు చేయాలంటే బద్దకంగా ఉంటుంది. మిగిలిన పనులు చేస్తున్నా ఆ పనులను మాత్రం వాయిదా వేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వృత్తిపరమైన పనుల్లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాక బూట్లు విప్పటానికి కూడా బద్దకించేవారు ఉంటారు.
రాత్రులు మనల్ని మనం సమీక్షించుకునేటప్పుడు మన పట్ల మనం నిజాయితీగా ఉండాలి. జీవితంలో మనకు ఏది ముఖ్యమని అనుకుంటున్నామో దానివైపు మన ప్రయాణం సాగుతుందో లేదో సరిచూసుకోవాలి. ఇక ఉదయాన్నే నిద్రలేచి పనులు చేయాల్సి ఉన్న మహిళలయితే…రాత్రే కొంతపని ముగించుకుని నిద్రపోతే…తరువాత ఉదయం తమకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోవచ్చు. ఒక రోజుని మనస్ఫూర్తిగా ముగించినప్పుడే మరో రోజుకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకగలమని గుర్తుంచుకోవాలి.
వినే మనసుండాలే కానీ ఈ ప్రకృతిలో ప్రతి కొమ్మా, ఆకు కూడా మనకేదో చెప్పాలని చూస్తుంటుంది. అంటారు కవులు. అవును పూలు తమని కోస్తున్న వారిని చూసి జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణం తీస్తావా అని
ప్రశ్నించాయని అంటారు.
ఏమీ చేయబుద్ది కానప్పుడు చాలా చిన్నపాటి పనులను పూర్తి చేయాలి. అలా చేయటం వలన లోపల ఉన్న స్థబ్దత తొలగిపోయి అడుగులు ముందుకు పడతాయి.
మనందరిలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మనకి అత్యంత శత్రువైన వ్యక్తికంటే ఎక్కువగా ఒక్కోసారి మనల్ని మనమే ద్వేషించుకుంటూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుంది? మనమీద మనకు ప్రేమ ఉండబట్టే కదా…ఎన్ని బాధలు వచ్చినా …
మన ప్రవర్తనలో మనకే తెలియని వింతలు విచిత్రాలు చాలా ఉంటాయి. వాటిని మనం గమనించము కారణాలు వెతకము. మనం మన జీవితంలోని చెడు సంఘటనలనే ఎక్కువగా గుర్తుంచుకుంటాము. అలాగే మనకు మంచి చేసిన వ్యక్తులకంటే …
ఎదుటి వారి గురించి నెగెటివ్ గా ఆలోచిస్తే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే! Next
జవాబు : మనమందరం కోవిడ్ ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనకు మానసిక ఆరోగ్యం చాలా అవసరం. ఈ సందర్భంగా మనల్ని మనం ఆరోగ్యంగా …
Q&A I లాక్ డౌన్ కారణంగా నాలో టెన్షన్ పెరిగింది, ఏంచేయాలి? Next
చీకటి వేళ ఇంట్లో లైటు వేయగానే చీకట్లు ఎలా చెల్లాచెదురై పోయి వెలుగులు వ్యాపిస్తాయో నవ్వు మన మొహాన్ని అలా వెలిగిస్తుంది. నవ్వు దీపమే కాదు…మనుషుల మధ్య అనుబంధాలను పెంచే వారధి కూడా. విపత్కర …
ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు సమస్యలను తేలిగ్గా ఎదుర్కోగలరట. నిజమేనా! Next