Leg Cramps కాలి “పిక్కలు” పట్టేస్తున్నాయా ? ఇదిగో పరిష్కారం
రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే టెంపరరీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు, పర్మినెంట్ సొల్యూషన్ లేకపోయినా ఎప్పటికప్పుడు రిలీఫ్ ని పొందడానికి అవుతుంది.
రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే టెంపరరీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు, పర్మినెంట్ సొల్యూషన్ లేకపోయినా ఎప్పటికప్పుడు రిలీఫ్ ని పొందడానికి అవుతుంది.
నిద్రలేమి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన తరువాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయాల్లో చల్లగాలి నుంచి కాపాడుకునేందుకు గ్లౌజులు ధరించడం, సాక్సులు ధరించడం, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
పన్నెండు వారాల వరకు రోజూ బాదాం పలుకులను తింటే వ్యక్తుల్లో క్లోమం పనితీరు మెరుగుపడుతుంది.
మొదటి మూడు నెలలు, రెండవ మూడునెలలు, మూడవ మూడునెలలు… ఇలా గర్భధారణ నెలలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యపరీక్షలు ఉంటాయి.
దాదాపు అన్ని ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉదయం పూట కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు. రెండు నిముషాల్లో టిఫిన్ పెట్టెస్తా…ఐదునిముషాల్లో బాక్స్ కట్టేస్తా….పదినిముషాల్లో వంటయిపోతుంది.. లాంటి మాటలు చాలా అంటుంటారు. కానీ పాపం వారు అనుకున్నట్టుగా పనులు… ఐదు పది నిముషాల్లో పూర్తి కావు..వాటికి చాలా సమయం పడుతుంది.
నిజానికి సాధారణ ప్రసవం కావాలనుకే వాళ్లు కచ్చితంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. గర్భధారణను ఆనందంగా తీసుకోవాలి.