Covid-19

Natural Cough Remedies

కరోనా సమయంలో: దగ్గు తగ్గించే ప్రకృతిసిద్ధ చిట్కాలు

కోవిడ్ సమయంలో ఏ చిన్న అనారోగ్యం మొదలైనా కంగారుగానే ఉంటోంది. జ్వరం, దగ్గు, జలుబు ఈ మూడింటిలో దగ్గు తగ్గకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా, భయంగా ఉంటోంది. ఎందుకంటే కోవిడ్ వ్యాధి ఎక్కువగా ఊపిరితిత్తులను …

కరోనా సమయంలో: దగ్గు తగ్గించే ప్రకృతిసిద్ధ చిట్కాలు Next

Vitamin D and Covid19

కరోనా ముప్పుని తప్పించే విటమిన్ డి

ఇంతకుముందు రోజుల్లో విటమిన్ డి అంటే ఎముకలకు బలాన్ని ఇస్తూ ఎముకలు విరక్కుండా, రికెట్స్ అనే వ్యాధి నుంచి కాపాడుతుంది అని మాత్రమే తెలుసు. నిదానంగా చాలా పరిశోధనలు జరిగిన తరువాత విటమిన్ డి కి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది.

When should I go for test?

Q&A: ఇవాళ మా ఫ్రెండ్ కి Covid19 పాజిటివ్ వచ్చింది, నేను రేపే టెస్ట్ చేయించుకోవాలా?

సమస్య: నేను ఈ రోజు ఉదయం నా స్నేహితురాలితో కలిసి భోజనం చేశాను. భోజనం చేసే సమయంలో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒకరి ఆహారం ఒకరం షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే సాయంత్రం …

Q&A: ఇవాళ మా ఫ్రెండ్ కి Covid19 పాజిటివ్ వచ్చింది, నేను రేపే టెస్ట్ చేయించుకోవాలా? Next

కోవిడ్ వ్యాధికి అంతం ఉందా?

కరోనా…కరోనా! నీ కథ ముగిసేనా ఎప్పటికైనా?

సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉండే లక్షణం కలిగి ఉన్న ఈ వ్యాధి అంతం అయిన తరువాత మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయమే.

Covid Reinfection

కరోనా సమయం: కోవిడ్ వ్యాధి లక్షణాలు వస్తూ పోతూ ఉండవచ్చు!

కోవిడ్ వ్యాధి తగ్గి కోలుకుంటున్న వ్యక్తిలో కోవిడ్ వ్యాధి లక్షణాలు మళ్ళీ తారసపడవచ్చు. లక్షణాలు మళ్ళీ కనిపిస్తే అదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. కొన్ని అనారోగ్యాలు, సాధారణంగా వచ్చే జలుబు, ముక్కు పట్టేయడం, అలసటగా అనిపించడం, ముక్కు ఎండిపోవడం, ఎనర్జీ లెవెల్స్ తిరిగి రావడం వంటి లక్షణాలు మళ్ళీ మీలో కనిపిస్తాయట.

Child-Covid-Asthma

కరోనా సమయం: ఆస్థమా ఉన్న పిల్లలను కాపాడుకుందాం!

పిల్లల్లో ఆస్థమా లక్షణాలను ప్రేరేపించే పరిస్థితులను గుర్తించి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీనివలన చాలావరకు వ్యాధిని నివారించవచ్చు.

Newborn Corona affect

తల్లి నుండి గర్భంలోని శిశువుకు కరోనా!

గర్భిణీలకు కరోనా సోకిన కేసులు చాలా తక్కువగానే ఉన్నా కొత్తగా బయటపడిన ఈ కేసు ఆధారంగా గర్భిణీలు అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలని కన్న తల్లులు, వారి శిశువులు కరోనా వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Corona Reinfection

సారీ… రెండోసారీ కోవిడ్ రావచ్చు: హాంకాంగ్ సైంటిస్టులు

ఒక వ్యక్తికి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిన తరువాత రెండోసారి కూడా సోకవచ్చు అన్న విషయాన్ని నిపుణులు ధృవీకరిస్తున్నారు.

Mom washing hands of kid in bathroom

కరోనా వైరస్: పిల్లల చేతికి కరెన్సీ నోట్లు, టివి రిమోట్, సెల్ ఫోన్ ఇస్తున్నారా? జరభద్రం!

పిల్లలు వీలైనంత వరకూ మామూలు నీళ్ళతోను, సబ్బుతోను మాత్రమే చేతులు కడుక్కునేలా చూడాలి.

Pulse Oxymeter

Pulse Oximeter: ఇది మీ దగ్గర ఉంటే కరోనా మీకు దూరం అయినట్టే!

రక్తంలోని ఆక్సీజన్ స్థాయిలో ఏమాత్రం తేడా వచ్చినా పల్స్ ఆక్సీమీటర్ పసిగడుతుంది. గుండెకు అందే ఆక్సీజన్ అలాగే కాళ్ళకు, మోచేతులకు అందే ఆక్సీజన్ స్థాయిల్లో తేడాలున్నా పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు.

Procrastination

కరోనాతో వచ్చిన కష్టాలు: ఇలా తట్టుకుని నిలబడవచ్చు!

మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ తగ్గిపోయిన తరువాత బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉందని, రీఛార్జ్ చేయమని ఒక నోటిఫికేషన్ ద్వారా ఫోన్ మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే ఛార్జింగ్ తక్కువగా ఉన్న సమయంలో మొబైల్ …

కరోనాతో వచ్చిన కష్టాలు: ఇలా తట్టుకుని నిలబడవచ్చు! Next

chef preparing vegetable dish on tree slab

కరోనాతో కలిసి తింటున్నామా? ఇలా చెక్ చేసుకోండి.

ఈ నేపథ్యంలోనే హోటళ్లు, రెస్టారంట్లు, బిర్యానీ సెంటర్ల యాజమాన్యాలు లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలతో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి.

Cloth made mask

క్లాత్ మాస్క్ మాత్రమే సురక్షితమా? ఏ మాస్కులు ధరించాలి? ఏవి వైరస్ వ్యాప్తిని అరికడతాయి?

కరోనా వైరస్ జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో వైరస్ ఒకరినుంచి మరొకరికి సోకకుండా ఉండటానికి అందరూ మాస్క్ లు ధరించాలని డాక్టర్లు, ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ముఖానికి మాస్క్ …

క్లాత్ మాస్క్ మాత్రమే సురక్షితమా? ఏ మాస్కులు ధరించాలి? ఏవి వైరస్ వ్యాప్తిని అరికడతాయి? Next

Zafar Sarfaraz

కరోనాతో పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ జాఫ‌ర్ స‌ర్ఫ‌రాజ్‌ మృతి

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. ఓ మాజీ క్రికెటర్‌ను బలితీసుకుంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెట‌ర్ జాఫ‌ర్ స‌ర్ఫ‌రాజ్‌ మృతి చెందాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధపడ్డ …

కరోనాతో పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ జాఫ‌ర్ స‌ర్ఫ‌రాజ్‌ మృతి Next

Scroll to Top
Scroll to Top