Babies Cry: చంటి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోందా?
కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.
కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.
తల్లిదండ్రులు పిల్లల ఆహారం, వ్యాయామం పట్ల జాగ్రత్తగా ఉంటూ స్థూలకాయం రాకుండా చూసుకుంటూ కొలెస్ట్రాల్ స్థాయి తెలుసుకుంటూ తగిన విధంగా వ్యవహరించాలి.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పిల్లలు రోజువారీ తీసుకునే మొత్తం ఆహారపు కేలరీలలో 30% తక్కువ ఉండేలా చూసుకోవాలి.
ఊబకాయం ఉన్న తల్లిదండ్రుల వలన పిల్లల్లోనూ అదే ఊబకాయం రావటం, కొలెస్ట్రాల్ పెరిగిపోతుండటం గమనించవచ్చు.
వీడియోగేమ్స్‌లోకూడా పజిల్స్, లాజికల్, మ్యాథమ్యాటికల్ జిగ్‌జాగ్ వంటి కొన్ని మెదడుకు పదునుపెట్టే ఆటలూ ఉన్నమాట నిజమే అయినా పిల్లలు వాటి వరకే పరిమితం కారు. వారు హద్దుమీరే అవకాశాలే ఎక్కువ కాబట్టి అసలు వీడియో గేమ్స్ ను ప్రోత్సహించకపోవటమే మంచిది.
ఎ డి హెచ్ డి చికిత్సకు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. లక్షణాలలో చాలావరకు మందుల ద్వారా, థెరపీ ద్వారా తగ్గే అవకాశాలున్నాయి. అయితే, థెరపిస్టులు, డాక్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహకారం ఎంతో అవసరం.
ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వడదెబ్బ తగిలే అవకాశాలు పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి.
థైరాయిడ్ లోపం అనగానే అదేదో పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఇది పిల్లల్లో పుట్టుకతోనూ రావచ్చు. వీలైనంత తొందరగా గుర్తిస్తే ఇది చిన్న సమస్యే, సులువుగానే అదుపు చేయవచ్చు. గుర్తించకపోతేనే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లలు జీవితాంతం దీని పర్యవసనాలను అనుభవించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఉండాల్సిన దానికంటే రక్తం తక్కువగా ఉండటం. పిల్లల విషయంలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే చాలామంది పిల్లల్లో హిమోగ్లోబిన్ విలువలు బాగా తక్కువగా ఉంటున్నాయి.
పిల్లలు సరిగా చదవటం లేదనో, తక్కువ మార్కులు వస్తున్నాయనో తల్లిదండ్రులు కంగారు పడవద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదని, క్రమంగా పెరుగుతూ వస్తుందనేది డాక్టర్ల అభిప్రాయం.
పిల్లల్లో ఆస్థమా లక్షణాలను ప్రేరేపించే పరిస్థితులను గుర్తించి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీనివలన చాలావరకు వ్యాధిని నివారించవచ్చు.
పిల్లలు వీలైనంత వరకూ మామూలు నీళ్ళతోను, సబ్బుతోను మాత్రమే చేతులు కడుక్కునేలా చూడాలి.
పొద్దున ఏం తిన్నావని ఎవరైనా అడిగితే, గుర్తు తెచ్చుకుని చెబుతాం కానీ డిస్లెక్సియా పిల్లల విషయంలో ఈ ప్రాసెస్ మొత్తం సక్రమంగా జరగకుండా, ఎక్కడో ఒకచోట అడ్డంకి ఏర్పడుతుంది. చదువులోనూ ఇదే పరిస్తితి.
చిన్నపిలల్లో మెదడు ఎదుగుదలకు సంబంధించిన ఒక అపశ్రుతి ఆటిజం. మానసికంగా ఎదుగుదలలో ఒడిదుడుకుల కారణంగా నలుగురిలో మాట్లాడాలన్నా ఇబ్బంది కలిగించే సమస్య తెలెత్తుతుంది. చిన్నతనంలో మొదలై రాను రాను పెరిగే ఈ సమస్యకు తొలిదశలోనే …
పిల్లలకు ఆటిజం ఉందని బాధపడుతున్నారా? ఈ రోజుల్లో ఆటిజం పెద్ద సమస్యేమీ కాదు! Next
ఎదుగుతున్న పిల్లల్లో స్థూలకాయం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. వయసుకు, ఎత్తుకు తగినట్టు కాకుండా బరువు పెరుగుతున్న పిల్లలు ఆ తరువాత కాలంలో ఎదుర్కోబోయే డయాబెటిస్, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఒకప్పుడు …